4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లికి సిద్ధమవుతున్న యువతకు ప్రత్యేక కోర్సు..

Writer: Chandrika 03:04 PM, 4 నవంబర్, 2026
పెళ్లికి సిద్ధమవుతున్న యువతకు ప్రత్యేక కోర్సు..

వివాహబంధం కలకాలం కొనసాగాలంటే పెళ్లి వేడుకల ఏర్పాట్లతోపాటు భాగస్వామి, కుటుంబ జీవితం, బాధ్యతలపై అవగాహన ఉండాలని భావిస్తోంది గోవాలోని ఓ కళాశాల. పెళ్లికి సిద్ధమవుతున్న యువతీయువకుల కోసం గోవా కాలేజ్ ఆఫ్ హోమ్‌సైన్స్‌ ప్రత్యేక సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించింది. ‘మ్యారేజ్ రెడీనెస్: ప్రిపేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్స్‌’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మానవాభివృద్ధి, కుటుంబ అధ్యయనాల విభాగం రూపొందించింది. డిసెంబర్‌ 2 నుంచి 17 వరకు తరగతులు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ మహేశ్‌ పాయ్‌ వెల్లడించారు.

గోవాలో వివాహ సంబంధిత వివాదాలు, విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు ప్రాధాన్యం సంతరించుకుంది. విడాకుల కేసులను తగ్గించేందుకు వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఇటీవల తెలిపారు. 2022 నుంచి 2025 మధ్య రాష్ట్రంలోని సివిల్‌ కోర్టుల్లో 3,000కుపైగా విడాకులు, వివాహ సంబంధిత కేసులు నమోదయ్యాయి. 2024లోనే 947 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటింగ్‌ ఉద్దేశం, వెడ్డింగ్‌-మ్యారేజ్‌ మధ్య తేడా, వైవాహిక బంధంపై స్త్రీ, పురుష పాత్రల ప్రభావం వంటి అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు. అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు పెళ్లికాని యువత, వివాహానికి సిద్ధమవుతున్నవారు, తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకునేవారు కూడా ఇందులో చేరవచ్చని కళాశాల తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కండక్టర్‌ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా..

కండక్టర్‌ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా..

రియాద్‌ విమానాశ్రయంపై హూతీల దాడి..

రియాద్‌ విమానాశ్రయంపై హూతీల దాడి..

హైదరాబాద్‌లో అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్‌ గుట్టురట్టు..

హైదరాబాద్‌లో అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్‌ గుట్టురట్టు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మూల్యాంకన అక్రమాలపై ఈడీ దూకుడు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మూల్యాంకన అక్రమాలపై ఈడీ దూకుడు..

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం

అమెరికా ఎన్నికల ఫలితాలపై ఇరాన్‌ స్పందన.. ట్రంప్‌ విధానాలపై విమర్శలు

అమెరికా ఎన్నికల ఫలితాలపై ఇరాన్‌ స్పందన.. ట్రంప్‌ విధానాలపై విమర్శలు

ట్యాగ్లు
గోవా కళాశాలమ్యారేజ్ రెడీనెస్ కోర్సువివాహానికి సిద్ధంపెళ్లి సన్నాహాలువైవాహిక జీవితంవివాహానికి ముందు కౌన్సెలింగ్ఆరోగ్యకరమైన సంబంధాలువిడాకుల కేసులుకుటుంబ అధ్యయనాలుయువతకు ప్రత్యేక కోర్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కండక్టర్ ప్రవళిక మృతితో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
జనరల్

కండక్టర్ ప్రవళిక మృతితో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే
రాజకీయాలు

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే

మద్యం టెండర్ల కేసులో అంబటి రాంబాబును ప్రశ్నించిన ఈడీ
రాజకీయాలు

మద్యం టెండర్ల కేసులో అంబటి రాంబాబును ప్రశ్నించిన ఈడీ

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ఎన్నికల్లో తెలుగు సంతతి మహిళకు ఓటమి..
రాజకీయాలు

న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ఎన్నికల్లో తెలుగు సంతతి మహిళకు ఓటమి..

హైదర్‌నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

హైదర్‌నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీఆర్ఎస్‌లో చేరిక

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
క్రీడలు

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

నయనతార 60 అడుగుల కటౌట్‌పై రెజీనా హర్షం
సినిమాలు

నయనతార 60 అడుగుల కటౌట్‌పై రెజీనా హర్షం

కండక్టర్‌ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా..
జనరల్

కండక్టర్‌ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా..

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
రాజకీయాలు

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

ట్రంప్‌పై సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

ట్రంప్‌పై సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు

రియాద్‌ విమానాశ్రయంపై హూతీల దాడి..
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై హూతీల దాడి..

జింబాబ్వే టెస్టు జట్టులోకి 9 ఏళ్ల తర్వాత గ్రేమ్ క్రీమర్ రీఎంట్రీ!
క్రీడలు

జింబాబ్వే టెస్టు జట్టులోకి 9 ఏళ్ల తర్వాత గ్రేమ్ క్రీమర్ రీఎంట్రీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!