
క్రీడలు

విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిధులతో చేపట్టేందుకు ఆమోదం పొందిన రూ.246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులను రద్దు చేసింది. దేవాలయ ఆస్తులు, నిధులు కేవలం ధార్మిక మరియు పవిత్ర అవసరాల కోసమే వినియోగించాలన్న న్యాయస్థాన ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కోర్టు ఆదేశాల అనంతరం కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు మరియు ఇతర కమర్షియల్ ప్రాజెక్టుల కోసం ఆలయ నిధులను వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆలయ ఆస్తులు, ఆదాయాలు పూర్తిగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల కోసమే వినియోగించబడతాయని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!