8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు నర్సంపేటకు కేసిఆర్

Writer: Shivani K 04:07 PM, 8 ఆగస్టు, 2026
రేపు నర్సంపేటకు కేసిఆర్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 9న ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసి, తనకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చనున్నారు.

ఈ సందర్భంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి కేసీఆర్ ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులను కలిసి వారిలో మనోధైర్యం నింపనున్నారు. ఇప్పటికే పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి

ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి

నిరుద్యోగులను అవమానించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

నిరుద్యోగులను అవమానించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

ట్యాగ్లు
కేసీఆర్నర్సంపేటపెద్ది సుదర్శన్ రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుకేసీఆర్ పర్యటననల్లబెల్లిబీఆర్‌ఎస్ నాయకులురాజకీయ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?
జనరల్

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?
సినిమాలు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

రేపు నర్సంపేటకు కేసిఆర్
రాజకీయాలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?
సినిమాలు

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!
సినిమాలు

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!
సినిమాలు

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!