Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ

10:08 PM, 16 జూన్, 2026
చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ

రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందిస్తోందని ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు కలిసిన సందర్భంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులపై వారు వినతులు సమర్పించగా, ప్రభుత్వం దశలవారీగా అన్ని బకాయిలను చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చిన్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్ల ప్రతినిధులు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరిగిన చర్చల అనంతరం డిప్యూటీ సీఎంను కలసి వివరాలు తెలియజేశారు. ప్రభుత్వ హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి, ఈ నెల 18న నిర్వహించాల్సిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ

గోదావరి పుష్కరాలపై ఏపీ–కేంద్రం కీలక చర్చలు

గోదావరి పుష్కరాలపై ఏపీ–కేంద్రం కీలక చర్చలు

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం...గేమ్‌చేంజర్‌గా టీపీఎస్

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన
ట్యాగ్లు
చిన్న కాంట్రాక్టర్లుభట్టి విక్రమార్కపెండింగ్ బిల్లులుప్రజా ప్రభుత్వంహైదరాబాద్బిల్డర్స్ అసోసియేషన్రేవంత్ రెడ్డికోమటిరెడ్డి వెంకటరెడ్డిసివిల్ కాంట్రాక్టర్లుఆర్థిక శాఖ
Advertisement

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
జనరల్

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

గ్రౌండ్ ఘటనపై వైభవ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ

ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా
క్రీడలు

ఒక్క రాత్రిలో స్టార్‌గా వోజిన్హా

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ
జనరల్

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ – భట్టి హామీ

బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
జనరల్

బుల్లెట్ ట్రైన్, వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

రణబాలిలో హాలీవుడ్ విలన్
సినిమాలు

రణబాలిలో హాలీవుడ్ విలన్

టీజీ20 లీగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
సినిమాలు

టీజీ20 లీగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

ఇందిరా గాంధీపై అశోక్ గెహ్లోట్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

ఇందిరా గాంధీపై అశోక్ గెహ్లోట్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ
క్రీడలు

వైభవ్ ఆవేశం, గౌరవం పై చర్చ

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ
జనరల్

లండన్‌లో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ

హీరో నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రయాణానికి సిమ్రాన్ ప్రశంసలు!
సినిమాలు

హీరో నుంచి సీఎం వరకు.. విజయ్ ప్రయాణానికి సిమ్రాన్ ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!