18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

Writer: Harika S 04:13 PM, 18 ఆగస్టు, 2026
జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

జాతీయ క్రీడా పురస్కారాలు-2025 విజేతలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్, షట్లర్ గాయత్రి గోపిచంద్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపిక కావడంపై అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపిచంద్ ప్రతిభ తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. క్రీడాకారుల అంకితభావం, కఠోర శ్రమ, అసాధారణ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ట్యాగ్లు
శివ ప్రతాప్ శుక్లాజాతీయ క్రీడా పురస్కారాలు 2025ధనుష్ శ్రీకాంత్గాయత్రి గోపిచంద్అర్జున అవార్డులుతెలంగాణ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!
జనరల్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!