1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

Writer: Nithish 10:01 AM, 1 అక్టోబర్, 2026
కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవ భక్తిశ్రద్ధల మధ్య కన్నులపండువగా జరిగింది. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి గ్రామోత్సవాన్ని కాణిపాకం పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు.

మేళతాళాలు, కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, తప్పెటగుళ్ల కళాకారుల ప్రదర్శనలతో గ్రామోత్సవం సందడిగా సాగింది. వివిధ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి వాహన సేవను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో కాణిపాకం పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్‌, ఏఈవోలు, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ

ట్యాగ్లు
కాణిపాకం ఆలయంవరసిద్ధి వినాయక స్వామికాణిపాకం బ్రహ్మోత్సవాలుకల్పవృక్ష వాహన సేవవినాయక ఆలయంచిత్తూరుఆలయ ఉత్సవాలువాహన సేవహిందూ పండుగలుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..
జనరల్

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు
జనరల్

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం
సినిమాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు
సినిమాలు

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా
జనరల్

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్
జనరల్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ
జనరల్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!