24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

Writer: Chandrika 09:31 AM, 24 ఆగస్టు, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను వివరించారు. పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎంకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా స్వాగతం పలికాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంశంషాబాద్ విమానాశ్రయంలండన్ పర్యటనతెలంగాణ పెట్టుబడులుకాంగ్రెస్హైదరాబాద్పారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులుతెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...
జనరల్

తమిళనాడు బంగారు ఉంగరాల టెండర్‌లో సంచలనం...

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..
జనరల్

ఉప రాష్ట్రపతికి లోకేష్ గ్రాండ్ వెల్‌కమ్..

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం
జనరల్

తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 ప్రారంభం

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..
జనరల్

ఇంధన సంక్షోభం వేళ ఇరాన్‌కు జాక్‌పాట్‌..

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?
సినిమాలు

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?
జనరల్

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?
గాసిప్స్

కొత్త టాలెంట్‌పై కిరణ్ ఫోకస్.. మరో సినిమా షురూ?

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?
జనరల్

సౌదీ–పాక్–తుర్కియే కూటమిలోకి ఇరాన్‌?

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...
జనరల్

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్
జనరల్

గచ్చిబౌలిలో బిల్డింగ్‌ ఓనర్ సయ్యద్‌ సాజిద్‌ అరెస్ట్

అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!
జనరల్

అమెరికా ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం
జనరల్

కృష్ణా జలాల పంపకాలపై నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!