18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

Writer: Nithish 06:58 AM, 18 ఆగస్టు, 2026
యువత నిరసనలతో పోలీసు రాజీనామా

జంతర్‌ మంతర్‌ వద్ద యువత చేపట్టిన నిరసనల నేపథ్యంలో తాను కలత చెందానని పేర్కొంటూ గుజరాత్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్‌ రామ్‌గర్‌ గోసాయ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తూర్పు కచ్‌లోని అడేసార్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి రంగంలోకి దిగడం తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

తాను ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించానని, అయితే ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో యువత కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు గోసాయ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతుగా పనిచేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన జీవితాన్ని, సేవలను ఆర్‌ఎస్‌ఎస్‌కు అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలే తన జీవిత ప్రయాణాన్ని మరో మలుపు తిప్పాయని ఆయన వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
గుజరాత్ పోలీసురామ్‌గర్ గోసాయ్పోలీసు రాజీనామాజంతర్ మంతర్యువత నిరసనలుమోదీ ప్రభుత్వంఆర్ఎస్ఎస్గుజరాత్రాజకీయాలునిరసనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌
గాసిప్స్

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు
క్రీడలు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌
క్రీడలు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

యువత నిరసనలతో పోలీసు రాజీనామా
జనరల్

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి
జనరల్

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
జనరల్

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!