5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

Writer: Harika S 10:57 PM, 4 ఆగస్టు, 2026
మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు. వెంటనే తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

ట్యాగ్లు
హరీశ్ రావుమహేష్ కుమార్ గౌడ్బీఆర్ఎస్కాంగ్రెస్లీగల్ నోటీసుపరువు నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన
జనరల్

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్
జనరల్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ
జనరల్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు
క్రీడలు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్
జనరల్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే
సినిమాలు

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!