21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

Writer: Shivani K 09:53 PM, 21 సెప్టెంబర్, 2026
అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

అంతరిక్ష రంగంలో చైనా మరోసారి తన ప్రయోగ సామర్థ్యాన్ని చాటుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో నాలుగు రాకెట్‌ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. వీటిలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థకు చెందిన ప్రయోగం కూడా ఉండటం విశేషం. శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు, భూపరిశీలన వంటి అవసరాల కోసం సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో మూడు వేర్వేరు ప్రయోగ వేదికల నుంచి ఈ ప్రయోగాలు చేపట్టారు. అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యవధిలో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం తమకు ఉందని ఈ ప్రయోగాల ద్వారా చైనా మరోసారి చాటింది.

సెప్టెంబర్‌ 15న జికువాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేటు సంస్థ ల్యాండ్‌స్పేస్‌ అభివృద్ధి చేసిన జుక్యూ-2ఈ రాకెట్‌ ద్వారా పది ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం రూపొందిస్తున్న కియాన్‌ఫాన్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌ కింద మొత్తం 10 వేల బ్రాడ్‌బ్యాండ్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

ట్యాగ్లు
చైనాఅంతరిక్ష రంగంరాకెట్ ప్రయోగంఉపగ్రహాలుజికువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంల్యాండ్‌స్పేస్జుక్యూ-2ఈ రాకెట్కియాన్‌ఫాన్ నెట్‌వర్క్బ్రాడ్‌బ్యాండ్ సేవలుఅంతరిక్ష సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!
జనరల్

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ
సినిమాలు

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!