21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Writer: Shivani K 09:40 PM, 21 సెప్టెంబర్, 2026
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్‌ నేత వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ సుబ్బారావును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు కూడా జనసేనలో చేరారు.

పెద్దాపురం మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయి ప్రసాద్‌, సామర్లకోట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గంగిరెడ్డి అరుణతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్‌ కల్యాణ్‌ వారికి సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

ట్యాగ్లు
జనసేనవరుపుల సుబ్బారావుపవన్ కల్యాణ్ప్రత్తిపాడువైసీపీపెద్దాపురంజగ్గంపేటపిఠాపురంకాకినాడ రాజకీయాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లగ్జరీ హోటల్‌లో ఊహించని షాక్‌..
జనరల్

లగ్జరీ హోటల్‌లో ఊహించని షాక్‌..

దసరా మహోత్సవాలు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ
సినిమాలు

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!