21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

Writer: Shivani K 08:24 PM, 21 సెప్టెంబర్, 2026
కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండలో సాధారణ హోటల్‌ నిర్వహించిన కేదారి దంపతులు ఉద్యమ సమయంలో విద్యార్థులు, కార్యకర్తలకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీ అందించారు. ఆహారాన్ని వృథా చేయకూడదనే అంశంపై కూడా వారు ప్రజల్లో అవగాహన కల్పించారు.

హనుమకొండలోని శాంతినగర్‌, పోస్టల్‌ కాలనీకి చెందిన లింగాల కేదారి సెప్టెంబర్‌ 9న, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్‌ 10న మృతి చెందారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం ఓఎస్డీ రూ.10 లక్షల సాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
లింగాల కేదారిపుష్పలతరేవంత్ రెడ్డితెలంగాణ ఉద్యమంముఖ్యమంత్రి సహాయ నిధిహనుమకొండఆర్థిక సాయంతెలంగాణ ఉద్యమ సేవలుసీఎం సహాయంకేదారి కుటుంబం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ
సినిమాలు

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!