Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

20, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

06:08 PM, 20 జూన్, 2026
హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

విశాక గ్రూప్‌పై గురువా రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని విశాక గ్రూప్ చైర్మన్ మరియు మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) నుంచి ఇప్పటివరకు విశాకకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కాకా వెంకటస్వామి సూచనల మేరకు తమ కుటుంబం స్టేడియం నిర్మాణానికి నిధులు సమకూర్చిందని తెలిపారు. అప్పటి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్, ఏజీఎంలో విశాక పెట్టిన షరతులను అంగీకరించారని వెల్లడించారు.

2011లో ఐపీఎల్ హక్కుల వివాదం అనంతరం హెచ్‌సీఏ అప్పటి అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ రూ.17 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదించారని, ఆ మేరకు హెచ్‌సీఏ-విశాక కలిసి కోర్టులో ఉమ్మడి అఫిడవిట్ కూడా దాఖలు చేశాయని వివేక్ తెలిపారు. అయితే ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. గురువా రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు జారీ చేశామని, త్వరలో పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు చెప్పారు. టీసీఏ వెనుక పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని ఆరోపించిన ఆయన, గ్రామీణాభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ

వీబీజీ రామ్‌జీ చట్టం ఉపసంహరించాలి.. కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ

వీబీజీ రామ్‌జీ చట్టం ఉపసంహరించాలి.. కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ

రాయదుర్గం భూముల కేసులో కొత్త మలుపు

రాయదుర్గం భూముల కేసులో కొత్త మలుపు

ట్యాగ్లు
విశాక గ్రూప్వివేక్ వెంకటస్వామిగురువా రెడ్డిహెచ్‌సీఏ వివాదంహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్డిఫమేషన్ నోటీసులుతెలంగాణ రాజకీయాలుస్టేడియం నిధులుకాకా వెంకటస్వామితాజా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్
బిజినెస్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
జనరల్

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన
జనరల్

పార్టీలో కలకలం.. అధ్యక్ష పదవిపై ఉద్ధవ్ కీలక ప్రకటన

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి
జనరల్

హెచ్‌సీఏ నుంచి విశాకకు ఒక్క రూపాయి రాలేదు: వివేక్ వెంకటస్వామి

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?
రివ్యూలు

దీవానా మూవీ రివ్యూ : హృదయాలను హత్తుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా?

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన
సినిమాలు

క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..
జనరల్

పవన్ కళ్యాణ్‌పై కవిత విమర్శలు..

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..
క్రీడలు

షాహిదీ తొలి సెంచరీ మెరుపులు..

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం
జనరల్

మహారాష్ట్రలో ఆలయ విషాదం.. క్షణాల్లో కూలిపోయిన మండపం

‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి పై ప్రశంసలు
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి పై ప్రశంసలు

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ
జనరల్

ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయండి: రాహుల్ గాంధీ

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్
క్రీడలు

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో హార్దిక్ ఔట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!