29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు...

Writer: Chandrika 10:37 AM, 14 ఆగస్టు, 2026
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు...

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దాదాపు 24 గంటలుగా వర్షం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

జమ్మూ కశ్మీర్‌లోని భదర్వాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షాల కారణంగా శ్రీనగర్-లేహ్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీ నుంచి అతిభారీ వర్షాల సమయంలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, రహదారులకు అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

ట్యాగ్లు
భారీ వర్షాలుభారత వాతావరణంరుతుపవనాలుఒడిశా వర్షాలుమయూర్‌భంజ్జమ్మూ కశ్మీర్భదర్వాశ్రీనగర్ లేహ్ హైవేహిమాచల్‌ప్రదేశ్ధర్మశాల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ
జనరల్

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి
జనరల్

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు
జనరల్

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం
జనరల్

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!