19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

Writer: Pooja 07:37 PM, 3 ఆగస్టు, 2026
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు హైడ్రా వ్యవహారంపై రెండు వేర్వేరు కేసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్‌లోని ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఆదేశించారు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.

మరో కేసులో, కొండాపూర్‌లోని ప్రైవేట్ స్థలంలో కాంపౌండ్ గోడ, వాచ్‌మన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై జస్టిస్ ఎన్.పీ. శ్రవణ్ కుమార్ హైడ్రా, శేరిలింగంపల్లి తహసీల్దార్ చర్యలను తప్పుబట్టారు. ప్రభుత్వ భూమిగా ఏ ఆధారాలతో పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ, ఆగస్టు 30న వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

రేపు తిరుమలలో గరుడ సేవ..

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

ట్యాగ్లు
హైడ్రాతెలంగాణ హైకోర్టుహైదరాబాద్భూవివాదంన్యాయవార్తలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!
సినిమాలు

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!
క్రీడలు

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!
బిజినెస్

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!
ఓటీటీ

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే
జనరల్

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే
జనరల్

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం
జనరల్

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!