19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

Writer: Nithish 01:10 PM, 19 ఆగస్టు, 2026
స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్‌ లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన వ్యవహారంపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజనింగ్ ఫిర్యాదు, పరిశుభ్రతపై ఆందోళనల నేపథ్యంలో జూన్ 12న దుకాణం లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం యజమాని లోపాలను సరిదిద్దామని, కంప్లయన్స్ రిపోర్టును సమర్పించామని తెలిపారు. తాజా తనిఖీలో దుకాణానికి 98 శాతం ఫుడ్ సేఫ్టీ స్కోర్ వచ్చినప్పటికీ మరో 34 రోజుల పాటు లైసెన్స్‌ను పునరుద్ధరించలేదు. దీంతో సుమారు రూ.8.5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని కోర్టుకు తెలిపారు.

ఈ వ్యవహారంపై ఎఫ్‌డీఏ తీరును ప్రశ్నించిన హైకోర్టు.. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలోని విభాగం పనితీరుపైనా వ్యాఖ్యలు చేసింది. ‘‘మీ ఉద్దేశాలు ప్రశంసనీయం.. కానీ మీరు మీ పరిధిని దాటి వెళ్తున్నారు’’ అని పేర్కొంది. అనంతరం స్వీట్ షాపును వెంటనే తిరిగి తెరవడానికి అనుమతించిన కోర్టు, దుకాణ యజమానికి 30 రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఎఫ్‌డీఏను ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి.. ఉద్యోగులకు బిగ్‌ షాక్‌!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి.. ఉద్యోగులకు బిగ్‌ షాక్‌!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

ట్యాగ్లు
బాంబే హైకోర్టుపుణెస్వీట్ షాప్లైసెన్స్ సస్పెన్షన్ఎఫ్‌డీఏఫుడ్ సేఫ్టీఫుడ్ పాయిజనింగ్తుకారాం ముండేకోర్టు తీర్పుమహారాష్ట్ర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!
సినిమాలు

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!