22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

Writer: Chandrika 10:28 AM, 22 జులై, 2026
హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

సిడ్నీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్‌లో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రెహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పర్మనెంట్ రెసిడెన్సీ) మంజూరు చేసింది. కాల్పుల సమయంలో ప్రాణభయాన్ని లెక్కచేయకుండా అక్కడే ఉండి గాయపడిన దాదాపు 20 మందిని అంబులెన్స్‌ల వరకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ అరుదైన గౌరవాన్ని ప్రకటించగా, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

రెహ్మత్ పాషా ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆయన పేరును పలు సాహస పురస్కారాలకు నామినేట్ చేశారు. ఘటన సమయంలో ఆయన ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే ఆ దుర్ఘటన మానసికంగా తీవ్ర ప్రభావం చూపడంతో కొంతకాలం చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ కాల్పుల్లో 15 మంది మరణించగా, ఘటనకు పాల్పడిన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లకు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు
ట్యాగ్లు
రెహ్మత్ పాషాబాండీ బీచ్సిడ్నీ కాల్పులుఆస్ట్రేలియాశాశ్వత నివాస హోదాహైదరాబాద్ధైర్యసాహసాలుభారతీయుడుసిడ్నీ వార్తలుఆస్ట్రేలియా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు

పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
జనరల్

పార్లమెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌లో 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు
సినిమాలు

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..
జనరల్

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!
సినిమాలు

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..
సినిమాలు

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ
సినిమాలు

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన
జనరల్

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు
జనరల్

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్
సినిమాలు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!