5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

Writer: Nithish 04:39 PM, 5 సెప్టెంబర్, 2026
విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ భీమా డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పలువురు విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ భీమా అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అచ్చంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
ట్యాగ్లు
బీఆర్‌ఎస్శ్రీకాంత్ భీమాబీఆర్‌ఎస్‌వీఅచ్చంపేటవిద్యార్థుల సమస్యలునిరుద్యోగ యువతఫీజు రీయింబర్స్‌మెంట్స్కాలర్‌షిప్‌లుఉద్యోగ క్యాలెండర్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు
జనరల్

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
జనరల్

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్
గాసిప్స్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క
జనరల్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం