15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

Writer: Chandrika 10:15 PM, 15 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హైదరాబాద్‌లో జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కలిసి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ మండపం నుంచి సాగే ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని బస్సు యాత్ర ద్వారా పరిశీలించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు.

బాలాపూర్ నుంచి సాగే ప్రధాన శోభాయాత్ర మార్గం దాదాపు 19 కిలోమీటర్ల మేర ఉంటుంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాదాపు 20 వేల మంది సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా నిరంతర సీసీటీవీ నిఘా కొనసాగించనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతం కావడానికి మండప నిర్వాహకులు, నగర ప్రజలు హైదరాబాద్ సిటీ పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
ట్యాగ్లు
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంగణేశ్ నిమజ్జనంహైదరాబాద్ గణేశ్ ఉత్సవాలుగణేశ్ శోభాయాత్రహైదరాబాద్ పోలీసులుసజ్జనార్బాలాపూర్ గణనాథుడుభాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిహైదరాబాద్ భద్రతవినాయక చవితి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?
క్రీడలు

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
జనరల్

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..