15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

Writer: Chandrika 10:18 PM, 15 సెప్టెంబర్, 2026
అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వ్యోమగాములు తమ బిజీ షెడ్యూల్‌ నుంచి కాసేపు విరామం తీసుకుని మైక్రోగ్రావిటీలో ఫుట్‌బాల్‌ ఆడారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ ఈ సరదా ఆటకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. వీడియోలో వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో తేలియాడుతూ బంతిని పాస్‌ చేస్తూ, గోల్‌ వైపు కిక్‌లు కొడుతూ కనిపించారు. భూమిపై మాదిరిగా పరుగెత్తాల్సిన అవసరం లేకపోవడంతో ఈ ఆట ఎంతో ప్రత్యేకంగా కనిపించింది.

అంతరిక్ష కేంద్రంలో ఫుట్‌బాల్‌ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ఆటగా నిలిచిందని అనిల్‌ మేనన్‌ పేర్కొన్నారు. వారాంతంలో కాసేపు ప్రశాంతంగా గడపడం, తర్వాతి వారంలోని బిజీ షెడ్యూల్‌కు సిద్ధం కావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్‌ ఆడామని, ఈ ఆట తమకు ఎంతో ఉల్లాసాన్ని అందించిందని మేనన్‌ వివరించారు. మైక్రోగ్రావిటీలో జరిగిన ఈ ప్రత్యేక ఫుట్‌బాల్‌ ఆట వ్యోమగాములకు సరదాతో పాటు ఉత్సాహాన్ని అందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
ట్యాగ్లు
వ్యోమగాములుఅంతరిక్షంలో ఫుట్‌బాల్అనిల్ మేనన్నాసాఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంఐఎస్ఎస్అంతరిక్ష వార్తలుమైక్రోగ్రావిటీఫుట్‌బాల్నాసా వ్యోమగామి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?
క్రీడలు

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
జనరల్

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..