16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

Writer: Chandrika 11:03 PM, 15 సెప్టెంబర్, 2026
‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘కింగ్‌’ ఒకటి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇటీవల సినిమా విడుదల తేదీ మారొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్‌ అయ్యాయి. తాజాగా అభిమానులతో జరిగిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌లో షారుక్‌ ఇచ్చిన సమాధానంతో ఈ ప్రచారానికి తెరపడినట్లు తెలుస్తోంది.

‘మీ కుమారుడు అబ్‌రామ్‌ డూమ్స్‌డే చూస్తాడా? కింగ్‌ చూస్తాడా?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘తండ్రి నటించిన సినిమానే మొదట చూస్తాడు’ అని షారుక్‌ సమాధానమిచ్చారు. దీంతో ‘కింగ్‌’ డిసెంబర్‌ 24నే విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. షూటింగ్‌ సమయంలో పలుమార్లు గాయపడ్డానని, దీంతో కొంత విరామం తీసుకుని మళ్లీ షూటింగ్‌ కొనసాగించామని షారుక్‌ తెలిపారు. ప్రస్తుతం అంతా సర్దుకుందని చెప్పారు. దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ చాలా కష్టపడుతున్నారని, మరో టీజర్‌ తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా నటిస్తోంది. ఈ మూవీని సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

ట్యాగ్లు
కింగ్‌ సినిమాషారుక్‌ ఖాన్‌కింగ్‌ రిలీజ్‌ డేట్‌సిద్ధార్థ్‌ ఆనంద్‌సుహానా ఖాన్‌అబ్‌రామ్‌ ఖాన్‌బాలీవుడ్‌స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌అవెంజర్స్‌ డూమ్స్‌డేడ్యూన్‌ 3
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?
రాజకీయాలు

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!