16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

Writer: Chandrika 11:00 PM, 15 సెప్టెంబర్, 2026
సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

ఐపీఎస్‌ అధికారిణి సంయుక్తా పరాశర్‌ సీఆర్పీఎఫ్‌ ప్రత్యేక దళం కోబ్రా యూనిట్‌ ఐజీగా నియమితులయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2006 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ క్యాడర్‌ అధికారిణి అయిన సంయుక్త.. 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి దనేష్‌ రాణా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. భద్రతా బలగాల్లో మహిళల నాయకత్వానికి ఆమె నియామకం కీలక ఘట్టంగా నిలిచింది.

అస్సాంకు చెందిన సంయుక్తా పరాశర్‌ గతంలో స్వరాష్ట్రంలో విధులు నిర్వహించడంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ సేవలందించారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో, తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో పలు క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. ఈ కఠినమైన ఆపరేషన్ల నేపథ్యంలో ఆమెను ‘ఐరన్‌ లేడీ ఆఫ్‌ అస్సాం’గా పిలుస్తారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన సంయుక్త.. యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా 85వ ర్యాంకు సాధించారు.

2008లో మావోయిస్టులు, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. జంగిల్‌ వార్‌ఫేర్‌, గెరిల్లా ఆపరేషన్లలో ఈ యూనిట్‌ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. మణిపుర్‌లో సాయుధ హింసను నియంత్రించేందుకు సీఆర్పీఎఫ్‌ ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను కూడా మోహరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

ట్యాగ్లు
సంయుక్తా పరాశర్‌సీఆర్పీఎఫ్‌ కోబ్రాకోబ్రా యూనిట్‌ఐపీఎస్‌ అధికారిణిసీఆర్పీఎఫ్‌ఐరన్‌ లేడీ ఆఫ్‌ అస్సాంఅస్సాం పోలీస్‌ఎన్‌ఐఏమహిళా అధికారులుభద్రతా బలగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?
రాజకీయాలు

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!