25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద సీపీ సజ్జనార్‌.. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Writer: Harika S 09:43 AM, 25 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద సీపీ సజ్జనార్‌.. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఖైరతాబాద్‌ గణేషుడిని దర్శించుకుని నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని, ప్రజలు పోలీసుల సూచనలను గమనించి సహకరించాలని కోరారు.

నిమజ్జనాల సందర్భంగా నగరవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్‌ తెలిపారు. శోభాయాత్రపై టీజీఐసీసీసీ నుంచి నిరంతరం నిఘా కొనసాగుతుందని, ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం షీ-టీమ్స్‌ను పలు షిఫ్టుల్లో విధుల్లో ఉంచినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి

శ్రీకాకుళంలో వరద ముప్పు.. నాగావళి, వంశధారకు ప్రమాద హెచ్చరిక
ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేష్గణేష్ నిమజ్జనంసీపీ సజ్జనార్హైదరాబాద్ పోలీసులుగణేష్ విసర్జన్షీ టీమ్స్హైదరాబాద్ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీకాకుళంలో వరద ముప్పు.. నాగావళి, వంశధారకు ప్రమాద హెచ్చరిక

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..
క్రీడలు

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..
జనరల్

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..
రాజకీయాలు

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?
షోస్

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..
జనరల్

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు.. కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు.. కీలక వ్యాఖ్యలు

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి
జనరల్

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు బైపోల్స్‌పై విజయ్‌ దృష్టి.. టీవీకే కీలక నిర్ణయం
రాజకీయాలు

తమిళనాడు బైపోల్స్‌పై విజయ్‌ దృష్టి.. టీవీకే కీలక నిర్ణయం