19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

Writer: Chandrika 02:14 PM, 19 ఆగస్టు, 2026
నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

వాట్సాప్‌ ద్వారా నకిలీ సందేశం పంపించి చీరల దుకాణం అకౌంటెంట్‌ నుంచి రూ.కోటి కాజేసిన సైబర్‌ మోసం కేసులో లక్నోకు చెందిన దీపక్‌ కుమార్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దుకాణ యజమాని పేరుతో పాటు ఆయన వాట్సాప్‌ డీపీని ఉపయోగించి నిందితుడు నకిలీ మెసేజ్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. యజమాని నుంచి వచ్చిన సందేశమేనని భావించిన అకౌంటెంట్‌ పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేయడంతో మోసం జరిగింది.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌ వివరాల ప్రకారం.. కోర్టు సత్వర ఆదేశాలు, పోలీసుల చొరవతో కేవలం 10 రోజుల్లోనే రూ.కోటి మొత్తాన్ని రికవరీ చేసి బాధితుడికి అందించారు. పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని ఎవరైనా కోరినప్పుడు కేవలం వాట్సాప్‌ పేరు, డీపీ ఆధారంగా నమ్మి నగదు బదిలీ చేయవద్దని పోలీసులు సూచించారు. డబ్బులు పంపే ముందు ఇతర మార్గాల్లో సంబంధిత వ్యక్తిని సంప్రదించి వివరాలను ధ్రువీకరించుకోవాలని తెలిపారు. వాట్సాప్‌ లేదా ఇతర యాప్‌ల ద్వారా వచ్చే గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

ట్యాగ్లు
సైబర్ క్రైమ్హైదరాబాద్ పోలీసులుసైబరాబాద్ పోలీసులువాట్సాప్ మోసంసైబర్ మోసంఆన్‌లైన్ స్కామ్రూ.కోటి మోసండిజిటల్ మోసంసైబర్ భద్రత1930 హెల్ప్‌లైన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..
జనరల్

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!
జనరల్

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!