23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

Writer: Pooja 09:01 AM, 23 సెప్టెంబర్, 2026
ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర క్రైం బ్రాంచ్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. పరీక్ష హాలు, క్యాంపస్‌, హాస్టల్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ ఘటనకు ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పోలీసులు పునర్నిర్మిస్తున్నారు. పరీక్ష సమయంలో సాహిల్‌ చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్ష హాలులో ప్రొఫెసర్‌ అతడిని ప్రశ్నించిన అనంతరం బయటకు పంపిన దృశ్యాలు కూడా సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు సాహిల్‌ మృతికి కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌పీఐ-ఏ కార్యకర్తలు ఐఐటీ బాంబే ఎదుట ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి నెలల్లో సాహిల్‌ ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని సంప్రదించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ పంత్‌ తెలిపారు. విద్యార్థులు సంస్థాగత సంస్కరణలు కోరుతూ ఆందోళన చేస్తున్నామని, విద్యా పరమైన అక్రమాలను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. హాస్టళ్లలోని సీలింగ్‌ ఫ్యాన్ల స్థానంలో గోడకు అమర్చే ఫ్యాన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఐఐటీ యాజమాన్యం ప్రారంభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్

హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

ది ప్యారడైజ్‌ టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు సూచన

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

సాంకేతిక లోపంతో బెంగళూరు-విజయవాడ విమానానికి అంతరాయం

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

గణేశ్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ట్యాగ్లు
ఐఐటీ బాంబేసాహిల్ వాకోడేక్రైం బ్రాంచ్ దర్యాప్తుసీసీటీవీ పరిశీలనచాట్ జీపీటీ వివాదంవిద్యార్థి మృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెంగీ టీకాకు భారత్‌లో అనుమతి
జనరల్

డెంగీ టీకాకు భారత్‌లో అనుమతి

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు
రాజకీయాలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్
జనరల్

హీరో నాని వినతికి స్పందించిన సీఎం రేవంత్

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా
రాజకీయాలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?
క్రీడలు

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు
క్రీడలు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...
జనరల్

నీటి భద్రతకు తమిళనాడు కీలక అడుగు...

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!
బిజినెస్

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు
జనరల్

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత
సినిమాలు

జాతీయ పురస్కారంతో మమ్ముట్టి ఖాతాలో మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!