Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు

08:47 AM, 23 జూన్, 2026
భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని మెదక్ ఎంపీ, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో సన్స్‌ద్ వంటి కార్యక్రమాలు దేశంలో క్రీడా విప్లవానికి దారితీశాయని, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని ఆయన తెలిపారు. 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ చాంపియన్‌షిప్‌ను భారత్ నిర్వహించడం గర్వకారణమని అన్నారు. అనంతరం విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం

ట్యాగ్లు
క్రీడా శక్తి భారత్రఘునందన్ రావుఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్భారత్ మండపంఖేలో ఇండియాఫిట్ ఇండియాక్రీడా అభివృద్ధినరేంద్ర మోదీయువత క్రీడలుఅంతర్జాతీయ పోటీలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?
గాసిప్స్

రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?

తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక
జనరల్

తిరుమల రద్దీపై టీటీడీ తాజా నివేదిక

త్రిష అన్‌ఫాలోతో ఊహాగానాలు.. విజయ్-త్రిష మధ్య ఏమైంది?
సినిమాలు

త్రిష అన్‌ఫాలోతో ఊహాగానాలు.. విజయ్-త్రిష మధ్య ఏమైంది?

టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ.. నితీశ్ రెడ్డి సిరీస్ నుంచి ఔట్
క్రీడలు

టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ.. నితీశ్ రెడ్డి సిరీస్ నుంచి ఔట్

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
జనరల్

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?
బిజినెస్

పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్
జనరల్

పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్

ఓటీటీలోకి రానున్న బ్లాస్ట్, అవతార్: ఫైర్ అండ్ యాష్
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న బ్లాస్ట్, అవతార్: ఫైర్ అండ్ యాష్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్
జనరల్

ఎయిర్‌పోర్ట్ భద్రతకు హైటెక్ అప్‌గ్రేడ్.. నాట్ గ్రిడ్ తో కెమెరాల లింక్

‘ఓం’లో ధనుష్-శ్రీలీల స్పెషల్ సాంగ్ షూట్
సినిమాలు

‘ఓం’లో ధనుష్-శ్రీలీల స్పెషల్ సాంగ్ షూట్

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
జనరల్

తెలంగాణవ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

డిమాంటి కాలనీ 3 రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

డిమాంటి కాలనీ 3 రిలీజ్ డేట్ ఫిక్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!