7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

Writer: Chandrika 06:25 AM, 7 ఆగస్టు, 2026
యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

యూపీఐ సహా ఎంపిక చేసిన డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుము విధించే అవకాశానికి మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు–2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణలతో బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలు నిర్దేశిత ఎండీఆర్ రుసుమును వసూలు చేసే అవకాశం కలగనుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడం, బ్యాంకులు మరియు ఫిన్‌టెక్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అయితే ఈ ఎండీఆర్ రుసుము వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలు, వ్యక్తుల మధ్య జరిగే వ్యక్తిగత నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపార సంస్థల్లో రూ.2,000కు మించిన చెల్లింపులపై మాత్రమే 0.3 నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం మాత్రం ఇంకా ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ తీసుకోవాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

టీజీ ఐఐసీ కి సుప్రీం కోర్టు లో ఊరట

టీజీ ఐఐసీ కి సుప్రీం కోర్టు లో ఊరట

హైదరాబాద్ లో ఒకే వ్యవస్థలో రోడ్ నెట్వర్క్ - సీఎం రేవంత్

హైదరాబాద్ లో ఒకే వ్యవస్థలో రోడ్ నెట్వర్క్ - సీఎం రేవంత్

ట్యాగ్లు
యూపీఐడిజిటల్ చెల్లింపులుఎండీఆర్మర్చంట్ డిస్కౌంట్ రేట్లోక్‌సభనిర్మలా సీతారామన్ఎన్‌పీసీఐభీమ్ యూపీఐఫిన్‌టెక్భారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?
గాసిప్స్

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?
సినిమాలు

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?
గాసిప్స్

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!
ఓటీటీ

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్
సినిమాలు

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!
ఓటీటీ

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?
జనరల్

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్
జనరల్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌
జనరల్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
జనరల్

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..
జనరల్

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!