14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

Writer: Pooja 03:00 PM, 14 అక్టోబర్, 2026
పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

పోలవరం సాగునీటి ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం ఎనిమిదోసారి సందర్శిస్తోంది. ఇప్పటికే ఏడు విడతల్లో ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటన కొనసాగించనున్నారు. ఈ పర్యటనలో విదేశీ నిపుణులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), సీఎస్‌ఎంఆర్‌ఎస్‌, వ్యాప్కోస్‌ సంస్థలకు చెందిన అధికారులు పాల్గొంటున్నారు.

క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, ఎస్‌ఈ పి. రామచంద్రరావు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్ వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

ట్యాగ్లు
పోలవరం ప్రాజెక్ట్అంతర్జాతీయ నిపుణులుసాగునీటి ప్రాజెక్ట్జలవనరులునిర్మాణ పనులుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!