13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

Writer: Shivani K 03:37 PM, 13 ఆగస్టు, 2026
బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి, మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిస్థాయి సబ్సిడీపై అందజేస్తారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇస్తారు. మొదటి దశలో 1.19 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కల్పించనుండగా, భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంపొన్నం ప్రభాకర్బీసీ మహిళలుఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లుకుట్టు మిషన్లుబీసీ సంక్షేమంమహిళా సాధికారతస్వయం ఉపాధిరేవంత్ రెడ్డితెలంగాణ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్
సినిమాలు

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!