
క్రీడలు

దక్షిణ కాలిఫోర్నియాలో అమెరికా వాయుసేనకు చెందిన బీ-52 బాంబర్ విమానం కూలిపోవడంతో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో అమెరికా సైనిక వర్గాల్లో విషాదం నెలకొంది.
ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి సహాయక బృందాలు చేరుకుని సహాయ చర్యలు చేపట్టగా, ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!