Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

Writer: Chandrika 03:53 PM, 12 జులై, 2026
ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జూలై 23న టెహ్రాన్‌లో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను మొజ్తబా నిర్వహించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశంలోని కీలక రాజకీయ, మత నాయకులు పాల్గొనే అవకాశముందని అధికారులు తెలిపారు.

సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. భద్రతా కారణాల వల్ల తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదని సమాచారం. ఇటీవల తన సతీమణి అంత్యక్రియలకు కూడా ఆయన హాజరుకాలేదు. గత దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆ దాడిలో తన కుమార్తెలలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌పై జరిగిన దాడులను ఖండిస్తూ, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

ఈసారి బీజేపీ వైపు నగర ప్రజలు: రాంచందర్ రావు

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

ట్యాగ్లు
ఇరాన్మొజ్తబా ఖమేనీఅయతుల్లా అలీ ఖమేనీటెహ్రాన్ఇరాన్ సుప్రీం లీడర్స్మారక సభమధ్యప్రాచ్యంఇరాన్ రాజకీయాలుభద్రతప్రపంచ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..
క్రీడలు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..
జనరల్

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..
జనరల్

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా
టెక్నాలజీ

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..
బిజినెస్

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..
జనరల్

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో  మార్పులు..
క్రీడలు

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో మార్పులు..

'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్
సినిమాలు

'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్

మహేష్ బాబు సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న జయకృష్ణ..
సినిమాలు

మహేష్ బాబు సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న జయకృష్ణ..

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..
జనరల్

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..
జనరల్

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత
జనరల్

ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!