16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

Writer: Shivani K 09:55 AM, 16 సెప్టెంబర్, 2026
కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

ఐపీఎస్‌ అధికారిణి సంజుక్త పరాశర్‌ సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక అటవీ యుద్ధ విభాగం కోబ్రా (CoBRA) ఐజీగా నియమితులయ్యారు. దీంతో కోబ్రా విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. 2006 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారిణి అయిన సంజుక్త పరాశర్‌.. 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి దనేష్‌ రాణా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఆమె నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది.

అస్సాంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన సంజుక్త పరాశర్‌.. జాతీయ దర్యాప్తు సంస్థలోనూ సేవలందించారు. అస్సాంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘అస్సాం ఐరన్‌ లేడీ’గా పిలుస్తుంటారు. జంగిల్‌ వార్‌ఫేర్‌, గెరిల్లా ఆపరేషన్లలో ప్రత్యేక శిక్షణ పొందిన కోబ్రా విభాగాన్ని 2008-09లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు కూడా పనిచేస్తోంది. మణిపూర్‌లో సాయుధ హింసను నియంత్రించేందుకు ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను మోహరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

ట్యాగ్లు
సంజుక్త పరాశర్‌కోబ్రాసీఆర్‌పీఎఫ్‌ఐపీఎస్‌ అధికారిఅస్సాం ఐరన్‌ లేడీకోబ్రా ఐజీమహిళా అధికారిజంగిల్‌ వార్‌ఫేర్‌జాతీయ దర్యాప్తు సంస్థమణిపూర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!