2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

Writer: Shivani K 05:32 AM, 2 నవంబర్, 2026
రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

‘జైలర్‌ 2’తో మరో భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన మరోసారి దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు విశ్వనటుడు కమల్‌హాసన్‌ కూడా జతకలవనుండటంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ భారీ మల్టీస్టారర్‌ వచ్చే ఏడాది పొంగల్‌ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. 2027 ఆరంభంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌–మే నెలల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కలిసి నటించనున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

ట్యాగ్లు
రజనీకాంత్కమల్‌హాసన్నెల్సన్‌ దిలీప్‌కుమార్రజనీ కమల్‌ మల్టీస్టారర్ధర్మన్‌ సినిమాఅనిరుధ్‌ రవిచందర్రెడ్‌ జెయింట్‌ మూవీస్తమిళ సినిమాపాన్‌ ఇండియా సినిమాకోలీవుడ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!
రాజకీయాలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!
జనరల్

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..
జనరల్

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..
జనరల్

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!