2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

Writer: Shivani K 06:03 AM, 2 నవంబర్, 2026
కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

పులివెందులలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కూటమి పార్టీల నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలింగ్‌ శాతం పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. పురపాలక ఎన్నికల పోలింగ్‌ సరళిపై ఆదివారం కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రజల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. పలు పురపాలికల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువ పోలింగ్‌ నమోదైందని చెప్పారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కూటమి శ్రేణులు చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహకారం అందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడువైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపులివెందులవైకాపాటీడీపీకూటమి పార్టీలుపురపాలక ఎన్నికలుఏపీ రాజకీయాలుపోలింగ్‌ శాతంస్థానిక సంస్థల ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!
రాజకీయాలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!
జనరల్

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!