17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన

Writer: Pooja 10:50 AM, 17 జులై, 2026
జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగన్ 2.0 సూపర్ యాప్‌కు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రారంభించిన గంటలోనే 25 వేల డౌన్‌లోడ్లు నమోదుకాగా, ప్రస్తుతం లక్షకు పైగా డౌన్‌లోడ్లు దాటింది.

ఈ యాప్ ద్వారా కార్యకర్తల నుంచి పార్టీ నాయకుల వరకు అందరినీ ఒకే వేదికపై అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు అడగడం, అభిప్రాయాలు పంచుకోవడం, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పొందడం వంటి అవకాశాలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని పార్టీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

ట్యాగ్లు
జగన్ 2.0వైఎస్సార్‌సీపీసూపర్ యాప్వైఎస్ జగన్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుడిజిటల్ వేదిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సమంత సీమంతం ఫొటోలు వైరల్.. అసలు నిజం ఏంటి?
సినిమాలు

సమంత సీమంతం ఫొటోలు వైరల్.. అసలు నిజం ఏంటి?

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ
జనరల్

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?
బిజినెస్

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

సోనం వాంగ్‌చుక్‌పై ఆమిర్ క్లారిటీ
సినిమాలు

సోనం వాంగ్‌చుక్‌పై ఆమిర్ క్లారిటీ

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్
జనరల్

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!
క్రీడలు

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!

జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన
జనరల్

జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన

చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
జనరల్

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

మెరుగైన ఆరోగ్యానికి మెంతుల నీరు తాగాలని డాక్టర్ల సూచన
ఆరోగ్యం

మెరుగైన ఆరోగ్యానికి మెంతుల నీరు తాగాలని డాక్టర్ల సూచన

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం
జనరల్

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!