Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

02:27 PM, 10 జూన్, 2026
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

విశాఖపట్నంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఆయన సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులపై ఒత్తిడి పెరిగిందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కో-లివింగ్ హాస్టళ్లపై హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

కో-లివింగ్ హాస్టళ్లపై హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

టీఎంసీ సంక్షోభం వేళ రాహుల్‌తో అభిషేక్ భేటీ

టీఎంసీ సంక్షోభం వేళ రాహుల్‌తో అభిషేక్ భేటీ

మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం!

మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం!

అమరావతి అభివృద్ధిలో కీలక అడుగు..

అమరావతి అభివృద్ధిలో కీలక అడుగు..

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసిన మోదీకి ప్రపంచ నేతల అభినందనలు

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసిన మోదీకి ప్రపంచ నేతల అభినందనలు

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు వేడుకలు..

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు వేడుకలు..

ట్యాగ్లు
వైఎస్ జగన్విశాఖపట్నంస్టీల్ ప్లాంట్ ప్రమాదంఆంధ్రప్రదేశ్ వార్తలుకార్మిక సమస్యలుప్రైవేటీకరణఆసుపత్రి పరామర్శవిశాఖ ఘటనరాజకీయ వార్తలుపరిశ్రమ భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీఎంసీ సంక్షోభం వేళ రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ
జనరల్

టీఎంసీ సంక్షోభం వేళ రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ

‘ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో తెలియదు’: దీప్తి సునయన
సినిమాలు

‘ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో తెలియదు’: దీప్తి సునయన

కేంద్ర నిధుల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ-పెమ్మసాని చంద్రశేఖర్
రాజకీయాలు

కేంద్ర నిధుల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ-పెమ్మసాని చంద్రశేఖర్

అమెరికా పైలట్లను రక్షించిన డ్రోన్ బోట్ వెనుక భారతీయుడి మేధస్సు
జనరల్

అమెరికా పైలట్లను రక్షించిన డ్రోన్ బోట్ వెనుక భారతీయుడి మేధస్సు

ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ అత్యవసర సమావేశం..
రాజకీయాలు

ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ అత్యవసర సమావేశం..

డైలాగులు లేని ‘సింగ్ గీతం’ విడుదలకు సిద్ధం..
సినిమాలు

డైలాగులు లేని ‘సింగ్ గీతం’ విడుదలకు సిద్ధం..

రివ్యూవర్లకు మద్దతుగా ఆర్జీవీ.. ‘వాళ్లు ప్రేక్షకుల కోసమే పనిచేస్తారు’
సినిమాలు

రివ్యూవర్లకు మద్దతుగా ఆర్జీవీ.. ‘వాళ్లు ప్రేక్షకుల కోసమే పనిచేస్తారు’

‘మనసిచ్చి చూడు’ వెనుక ఆసక్తికర కథ.. అసలు నిజం చెప్పిన వడ్డే నవీన్
సినిమాలు

‘మనసిచ్చి చూడు’ వెనుక ఆసక్తికర కథ.. అసలు నిజం చెప్పిన వడ్డే నవీన్

21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం
క్రీడలు

21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ విజయం

కో-లివింగ్ హాస్టళ్లపై హనుమంతరావు కీలక వ్యాఖ్యలు
జనరల్

కో-లివింగ్ హాస్టళ్లపై హనుమంతరావు కీలక వ్యాఖ్యలు

‘నీ విషెస్ మాకు ఎంతో స్పెషల్’.. అల్లు అర్జున్ పోస్ట్‌కు రామ్ చరణ్ స్పందన
సినిమాలు

‘నీ విషెస్ మాకు ఎంతో స్పెషల్’.. అల్లు అర్జున్ పోస్ట్‌కు రామ్ చరణ్ స్పందన

బాధల నుంచి బలంగా బయటపడ్డా-  శ్రీజ కొణిదెల
సినిమాలు

బాధల నుంచి బలంగా బయటపడ్డా- శ్రీజ కొణిదెల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!