12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

Writer: Nithish 03:04 PM, 12 ఆగస్టు, 2026
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ) సవరణ బిల్లు-2026పై మరింత లోతైన పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు లోక్‌సభలో తీర్మానం ఆమోదమైంది. ప్రతిపాదిత జేపీసీలో మొత్తం 31 మంది సభ్యులు ఉండనుండగా.. 21 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి సభ్యులు ఉండనున్నారు.

విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, క్రైస్తవ సంఘాలు సహా పలు వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తుల నేపథ్యంలో బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేసి, శీతాకాల సమావేశాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ట్యాగ్లు
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుజేపీసీలోక్‌సభరాజ్యసభపార్లమెంట్కేంద్ర ప్రభుత్వంవిదేశీ విరాళాలుఎన్‌జీవోలురాజకీయ వార్తలుభారత పార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!