10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

Writer: Chandrika 12:55 PM, 24 సెప్టెంబర్, 2026
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన ద్వారం, కలెక్టరేట్ భవనం, ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను సుందరంగా అలంకరించడంతో పాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణం, సమావేశ మందిరాలు, సీఎం పర్యటించే ప్రాంతాలు, నూతనంగా నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ట్యాగ్లు
కరీంనగర్కరీంనగర్ కలెక్టరేట్రేవంత్‌రెడ్డిపొన్నం ప్రభాకర్తెలంగాణ వార్తలుతెలంగాణ ప్రభుత్వంకలెక్టరేట్ ప్రారంభోత్సవంసమీకృత కలెక్టరేట్సెప్టెంబర్ 30కరీంనగర్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా
షోస్

బ్రేకప్‌, సినిమా అవకాశాలు, బిగ్‌బాస్‌ పారితోషికం.. మనసులో మాట బయటపెట్టిన ఇనయా సుల్తానా

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..
రాజకీయాలు

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ
గాసిప్స్

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనరల్

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!
బిజినెస్

రిలేషన్‌షిప్‌, గూఢచర్యం ఆరోపణల వివాదం.. జెన్సన్ హువాంగ్ సంపదకు భారీ నష్టం!

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు
రాజకీయాలు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో
సినిమాలు

పిల్లలతో యశ్‌ క్యూట్ సెల్ఫీ..నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ
రాజకీయాలు

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం
జనరల్

విడాకుల ప్రకటన తర్వాత అన్నా కొణిదెల కీలక నిర్ణయం

జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా
బిజినెస్

జియోహోమ్ కస్టమర్లకు దీపావళి బొనాంజా

దీపావళి వేడుకలపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

దీపావళి వేడుకలపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు..

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్
బిజినెస్

బిలియనీర్ల సంపదపై పన్ను ప్రతిపాదనకు బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!