29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!

Writer: Harika S 07:41 AM, 29 సెప్టెంబర్, 2026
కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!

కేరళంలోని కొచ్చి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఓ ఇంటర్ విద్యార్థిని, కండక్టర్ మధ్య చోటుచేసుకున్న ఘటన వివాదానికి దారితీసింది. శనివారం ఆ విద్యార్థిని తన స్నేహితులతో కలిసి నార్త్ పరావూర్ నుంచి కొచ్చికి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఆలయ సందర్శన అనంతరం ఆమె తలనీలాలు సమర్పించి, టీ షర్ట్, జీన్స్ ధరించి ఉన్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉన్న నేపథ్యంలో ఆమె జీరో టికెట్ కోరింది. అయితే ఆమెను అబ్బాయిగా భావించిన కండక్టర్ మహేష్ తొలుత రూ.15 టికెట్ ఇచ్చారు. జీరో టికెట్ ఇవ్వాలని విద్యార్థిని కోరడంతో ఆమె జెండర్ ఏమిటని కండక్టర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆమెకు జీరో టికెట్ ఇచ్చారు.

ఈ ఘటనపై విద్యార్థిని ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జెండర్ గురించి ప్రశ్నించి తనను అవమానించారని ఆమె ఆరోపించింది. దీంతో ఆర్టీసీ విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టి కండక్టర్ మహేష్‌ను సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మహేష్ ఖండించారు. కేవలం అపార్థం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యార్థినిని అబ్బాయిగా భావించడం వల్లే మొదట రూ.15 టికెట్ ఇచ్చానని తెలిపారు. ఆమె అమ్మాయి అని స్పష్టం చేసిన వెంటనే జీరో టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలు కూడా విద్యార్థినిని తొలుత అబ్బాయిగా భావించిందని మహేష్ పేర్కొన్నారు. తాను ఎలాంటి అసభ్యకరమైన లేదా అవమానకరమైన భాష ఉపయోగించలేదని, కొందరు ప్రయాణికులు పోలీసులకు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌.. కొలీజియం సిఫార్సు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌.. కొలీజియం సిఫార్సు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!

తిరుమలలో భారీ రద్దీ.. కీలక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

తిరుమలలో భారీ రద్దీ.. కీలక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు.. కరెంట్ బిల్లుతో లింక్!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు.. కరెంట్ బిల్లుతో లింక్!

ఉత్తరప్రదేశ్‌లో కదిలే శివలింగం.. దుగ్ధేశ్వరనాథ ఆలయ విశేషాలు ఇవే!

ఉత్తరప్రదేశ్‌లో కదిలే శివలింగం.. దుగ్ధేశ్వరనాథ ఆలయ విశేషాలు ఇవే!

కోటిపల్లి క్షేత్ర స్థలపురాణం.. మూడు దేవాలయాల దివ్య విశేషాలు ఇవే!

కోటిపల్లి క్షేత్ర స్థలపురాణం.. మూడు దేవాలయాల దివ్య విశేషాలు ఇవే!

ట్యాగ్లు
కేరళం వార్తలుకొచ్చిఆర్టీసీ బస్సువిద్యార్థిని ఫిర్యాదుఉచిత బస్సు ప్రయాణంబస్సు కండక్టర్రవాణా శాఖస్థానిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!
ఓటీటీ

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

రాముడిగా రణ్‌బీర్‌ను చూసి షాక్ అయ్యా.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్!
సినిమాలు

రాముడిగా రణ్‌బీర్‌ను చూసి షాక్ అయ్యా.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్!

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!
క్రీడలు

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌.. కొలీజియం సిఫార్సు
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌.. కొలీజియం సిఫార్సు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్

సర్పట్ట పరంబరై ప్రీక్వెల్‌ మొదలైంది.. కబిలన్‌గా ఆర్య రీఎంట్రీ!
గాసిప్స్

సర్పట్ట పరంబరై ప్రీక్వెల్‌ మొదలైంది.. కబిలన్‌గా ఆర్య రీఎంట్రీ!

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!
జనరల్

కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో ఊహించని ట్విస్ట్!
గాసిప్స్

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో ఊహించని ట్విస్ట్!

నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్.. ట్రిపుల్ రోల్, పోలీస్ పాత్రపై బజ్!
గాసిప్స్

నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్.. ట్రిపుల్ రోల్, పోలీస్ పాత్రపై బజ్!

ఎన్టీఆర్ మేనియా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం ఫ్యాన్స్ క్యూ!
సినిమాలు

ఎన్టీఆర్ మేనియా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం ఫ్యాన్స్ క్యూ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!