28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

Writer: Nithish 05:56 AM, 28 సెప్టెంబర్, 2026
ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాల్లో వివరాలు సరిగా నమోదు చేయలేదని, తప్పులు లేదా లోపాలతో సమాచారం సమర్పించారంటూ నోటీసులు అందుకున్న 44,24,411 మంది ఓటర్ల విచారణను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. వీరిలో 1,66,279 మందిని అనర్హులుగా గుర్తించగా, 42,01,092 మందిని తుది ఓటర్ల జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది. మరో 57,040 మంది విచారణ పూర్తయినప్పటికీ వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. 4,434 మంది విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.

జులై 31న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,71,38,182 మంది ఓటర్ల వివరాలను ప్రచురించారు. ఎన్యూమరేషన్‌ పత్రాల్లో వివరాలు సరిగా లేవన్న కారణంతో 44,28,845 మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలిన 3,27,09,337 మంది ఓటర్లలో 3,27,08,479 మందిని అర్హులుగా గుర్తించగా, 858 మంది విచారణ పెండింగ్‌లో ఉంది. ఫాం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు వచ్చిన 85,736 దరఖాస్తులు, ఫాం-8 ద్వారా మార్పులు, చేర్పులకు వచ్చిన 40,991 దరఖాస్తులు, ఫాం-7 ద్వారా అనర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చిన 9,296 దరఖాస్తుల విచారణ కూడా కొనసాగుతోంది. పెండింగ్‌ ప్రక్రియను అక్టోబర్‌ 5లోగా పూర్తి చేసి, అక్టోబర్‌ 9న తుది జాబితాను ప్రచురించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ప్రత్యేక సమగ్ర సవరణఎస్‌ఐఆర్‌ఓటర్ల జాబితాఎన్నికల సంఘంఓటర్ల విచారణఆంధ్రప్రదేశ్‌ఓటరు జాబితాఎన్యూమరేషన్‌ పత్రాలుఫాం 6ఫాం 7ఫాం 8తుది ఓటర్ల జాబితా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!