1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

Writer: Shivani K 11:02 AM, 1 అక్టోబర్, 2026
నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

అణు పరీక్షలను గుర్తించే సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అమెరికా కొత్త ప్రయోగాన్ని నిర్వహించింది. నెవాడా నేషనల్‌ సెక్యూరిటీ సైట్‌లోని భూగర్భంలో జరిగిన ఈ ప్రయోగంలో అణుయేతర రసాయనిక అధిక శక్తి పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇది అణు పరీక్ష కాదని అమెరికా జాతీయ అణు భద్రతా సంస్థ (NNSA) స్పష్టం చేసింది. తక్కువ స్థాయి భూగర్భ అణు విస్ఫోటనాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచడం, వాటి సంకేతాలను మరింత కచ్చితంగా విశ్లేషించడమే ప్రయోగం లక్ష్యమని తెలిపింది.

నెవాడా నేషనల్‌ సెక్యూరిటీ సైట్‌లోని ఏరియా-12లో ఉన్న ‘పీ టన్నెల్‌’లో ఈ ప్రయోగం జరిగింది. రసాయనిక అధిక శక్తి పేలుడు పదార్థాలతో పాటు రేడియోట్రేసర్లను ఉపయోగించి వివిధ సెన్సర్ల ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఈ డేటాను శాస్త్రీయ నమూనాలను ధ్రువీకరించేందుకు, అణు పేలుళ్లను గుర్తించే కంప్యూటర్‌ అల్గారిథమ్‌లను మెరుగుపర్చేందుకు ఉపయోగించనున్నారు. ముఖ్యంగా భూగర్భ గుహలు, టన్నెల్స్‌లో పేలుడు నిర్వహించి దాని భూకంప సంకేతాలను తగ్గించే ‘డీకప్లింగ్‌’ విధానాన్ని గుర్తించడంపై ప్రయోగం దృష్టి పెట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

ట్యాగ్లు
అమెరికాఅణు పరీక్షలునెవాడానెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్అణు విస్ఫోటనాలుఅణు భద్రతపీ టన్నెల్రసాయనిక పేలుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?
జనరల్

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత
జనరల్

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్
సినిమాలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?
సినిమాలు

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?
గాసిప్స్

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?
ఓటీటీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

రెండు భాగాలుగా ‘రాకా’?
గాసిప్స్

రెండు భాగాలుగా ‘రాకా’?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?
సినిమాలు

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!