28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

Writer: Pooja 07:59 PM, 28 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

దానం నాగేందర్‌ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2024 ఏప్రిల్‌ 23వ తేదీ నుంచే ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో, ఆ తేదీ నుంచే దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా అనర్హుడని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఉప ఎన్నిక తేదీ, షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
ఖైరతాబాద్ ఉప ఎన్నికదానం నాగేందర్ఖైరతాబాద్ అసెంబ్లీతెలంగాణ రాజకీయాలుతెలంగాణ హైకోర్టుసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు
జనరల్

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు

సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
క్రీడలు

సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్
జనరల్

సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి
జనరల్

ఖైరతాబాద్‌ సీటు ఖాళీతో ఉప ఎన్నిక వేడి

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం
క్రీడలు

ఆసియా క్రీడలు: పారుల్‌ చౌదరి ఖాతాలో మరో పతకం

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్
సినిమాలు

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!