25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

Writer: Harika S 10:43 AM, 25 సెప్టెంబర్, 2026
కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు సాగుతున్న మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పరిసర భవనాల నుంచి భక్తులు గణేశుడిపై పూలు జల్లుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. భక్తులు శోభాయాత్రకు మరింత దగ్గరగా రాకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

శోభాయాత్ర మార్గాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఆయా మార్గాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టారు. రాజ్‌దూత్‌ భవన్‌, టెలిఫోన్‌ భవన్‌ మీదుగా ఖైరతాబాద్‌ మహాగణపతి ట్యాంక్‌బండ్‌ వైపు సాగనుంది. నిర్ణయించిన ప్రదేశంలో నిమజ్జన ప్రక్రియను మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..

పుతిన్‌కు జీ20 ఆహ్వానంపై నిక్కీ హేలీ విమర్శలు..

ట్యాగ్లు
ఖైరతాబాద్‌ గణేశుడుగణేశ్‌ శోభాయాత్రగణేశ్‌ నిమజ్జనంహైదరాబాద్‌ గణేశ్‌ట్యాంక్‌బండ్‌హైదరాబాద్‌ పోలీసులుగణేశ్‌ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
జనరల్

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి
జనరల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..
క్రీడలు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!