13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఖేలో ఇండియా’కు రూ.120 కోట్లతో ఏర్పాట్లు.. సీఎస్ సంజయ్ జాజు వెల్లడి

Writer: Harika S 05:22 AM, 12 నవంబర్, 2026
‘ఖేలో ఇండియా’కు రూ.120 కోట్లతో ఏర్పాట్లు.. సీఎస్ సంజయ్ జాజు వెల్లడి

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా పోటీల కోసం సుమారు రూ.120 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర క్రీడా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 7 వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని సంజయ్ జాజు వివరించారు. హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ట్యాగ్లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026తెలంగాణ క్రీడలుసంజయ్ జాజుహరిరంజన్ రావుక్రీడా మౌలిక సదుపాయాలుహైదరాబాద్క్రీడాకారులుయువజన క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ
జనరల్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!