18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దానం నాగేందర్ అనర్హతపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

Writer: Pooja 04:49 PM, 18 సెప్టెంబర్, 2026
దానం నాగేందర్ అనర్హతపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన కేటీఆర్ ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరి, సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ధర్మాసనం దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్ అనర్హతపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హతపై హరీశ్ రావు స్పందన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ట్యాగ్లు
దానం నాగేందర్కేటీఆర్తెలంగాణ హైకోర్టుబీఆర్‌ఎస్పార్టీ ఫిరాయింపులుఅనర్హత వేటు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హతపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హతపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హతపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హతపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
జనరల్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం
బిజినెస్

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!