18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

Writer: Nithish 03:01 PM, 18 సెప్టెంబర్, 2026
వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈడీ అధికారులు ఫోన్ ద్వారా అంబటి రాంబాబును సంప్రదించి, ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అంబటి రాంబాబు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు అంబటి రాంబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈడీ నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే నోటీసులు జారీ చేసిన కేసు లేదా విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ట్యాగ్లు
అంబటి రాంబాబుఈడీ నోటీసులుఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్వైసీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమాజీ మంత్రిఈడీ విచారణరాజకీయ వార్తలుఏపీ న్యూస్అంబటి రాంబాబు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!
జనరల్

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!