16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

Writer: Pooja 12:18 PM, 16 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ హోటల్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అస్సాంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హోటల్‌లో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు ఎస్‌టీఎఫ్ అధికారులు తెలిపారు.

విచారణలో నిందితులిద్దరూ గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. జీతం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు ఎక్సైజ్‌ విచారణలో వెల్లడైంది. అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితులిద్దరినీ ఎస్‌టీఎఫ్ అధికారులు కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుగంజాయి పట్టివేతఎక్సైజ్ ఎస్‌టీఎఫ్కొండాపూర్డ్రగ్స్ పట్టివేతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!
సినిమాలు

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే
షోస్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం
జనరల్

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!