16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Writer: Pooja 12:28 PM, 16 సెప్టెంబర్, 2026
విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్ళి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి స్టేషన్ దాటిన సుమారు 15 నిమిషాల తర్వాత, రాత్రి ఒంటిగంట దాటిన సమయంలో ఏ1 ఏసీ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో బోగీలో దుప్పట్లు అందజేస్తున్న కే. కిరణ్ అప్రమత్తమై పొగలను గుర్తించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ప్రయాణికులను వెంటనే మేల్కొలిపి అప్రమత్తం చేయడంతో రైల్వే సిబ్బంది స్పందించి బోగీని పరిశీలించారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే సిబ్బంది ప్రాథమికంగా బోగీలోని విద్యుత్ వైర్లను ఎలుక కొరకడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పొగలు వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు.

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను రైలు నుంచి బయటకు దించారు. అయితే రైలు ఆగిన ప్రాంతంలో చీకటి ఉండటం, పట్టాల పక్కన రైల్వే నిర్మాణ సామగ్రి ఉండటంతో బయటకు వచ్చే సమయంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు ప్రయాణికులు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో కొందరు సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇతర విలువైన వస్తువులను కోల్పోయినట్లు చెప్పారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలును తిరిగి నడిపేందుకు సిబ్బంది చర్యలు చేపట్టగా, భయాందోళనలో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు కొంత సమయం తీసుకున్నారు. కిరణ్ అప్రమత్తత, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలతో ప్రమాదం పెద్దదిగా మారకుండా నివారించగలిగినట్లు ప్రయాణికులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

ట్యాగ్లు
విజయవాడ హుబ్లీ ఎక్స్‌ప్రెస్రైలు అగ్ని ప్రమాదంరైల్వే ఘటనబళ్లారిరైల్వే భద్రతభారతీయ రైల్వేలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!
సినిమాలు

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే
షోస్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!