1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

Writer: Nithish 07:28 PM, 13 ఆగస్టు, 2026
బాలానగర్‌లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్

హైదరాబాద్‌ బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనిఖీల సమయంలో ఈగల్‌ టీమ్‌పైకి కుక్కను వదిలి, దానిని అడ్డుగా పెట్టుకుని నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో దుర్గాప్రసాద్‌, రవి, కిరణ్‌తో పాటు కమలాకర్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల ఇంట్లో సుమారు 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

ట్యాగ్లు
బాలానగర్ఈగల్ టీమ్గంజాయిగంజాయి స్వాధీనంహైదరాబాద్ క్రైమ్డ్రగ్స్ కేసుపోలీసుల ఆపరేషన్గంజాయి స్మగ్లింగ్నిందితుల అరెస్ట్హైదరాబాద్ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత
సినిమాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!