2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

Writer: Nithish 11:38 PM, 1 అక్టోబర్, 2026
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను సవరించడంతో మొత్తం 76 ప్రాంతాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేయగా, మహేశ్వరం, శంషాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లోనూ మార్పులు చేశారు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పేరును శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చారు.

రాజేంద్రనగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో పోలీసు పరిధులను పునర్విభజించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ జోన్లు, డివిజన్లతో పాటు ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. ఈ మార్పులకు ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.84 ద్వారా ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ట్యాగ్లు
హైదరాబాద్‌ పోలీస్‌పోలీస్‌ పునర్వ్యవస్థీకరణపోలీస్‌ జోన్లుపోలీస్‌ డివిజన్లుపోలీస్‌స్టేషన్లుడీఆర్‌జీఐఏ పీఎస్‌శంషాబాద్‌మల్కాజిగిరిఉమెన్‌ సేఫ్టీ వింగ్‌సైబర్‌ సెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!